Todavía no hay reseñas. ¡Sea el primero en compartir su experiencia!
Últimas publicaciones
GSWS Staff
11 may 2026, 17:40
📷 Photo
మీ గ్రామ పంచాయతీ గ్రేడ్ ఎంతో మీకు తెలుసా? 🤔
Grade I,II,III & Rurban
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించిన మీ Panchayat Grade మరియు LGD Code ని కేవలం ఒక నిమిషంలో ఇక్కడ తెలుసుకోండి! 👇
✅ అన్ని జిల్లాల డేటా అందుబాటులో ఉంది.
✅ మీ మండలం & పంచాయతీ సెలెక్ట్ చేసి రిజల్ట్ చూడండి.
👉 ఇప్పుడే చెక్ చేయండి:
https://www.gswshelper.com/p/gp-grade-finder-ap-grama-panchayat.html
దీన్ని మీ పంచాయతీ గ్రూప్స్‌లో షేర్ చేయండి! 📢
9,700
3
0
GSWS Staff
11 may 2026, 17:40
📷 Photo
14,000
0
0
GSWS Staff
11 may 2026, 17:40
📷 Photo
మీ గ్రామ పంచాయతీ గ్రేడ్ ఎంతో మీకు తెలుసా? 🤔
Grade I,II,III & Rurban
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించిన మీ Panchayat Grade మరియు LGD Code ని కేవలం ఒక నిమిషంలో ఇక్కడ తెలుసుకోండి! 👇
✅ అన్ని జిల్లాల డేటా అందుబాటులో ఉంది.
✅ మీ మండలం & పంచాయతీ సెలెక్ట్ చేసి రిజల్ట్ చూడండి.
👉 ఇప్పుడే చెక్ చేయండి:
https://www.gswshelper.com/p/gp-grade-finder-ap-grama-panchayat.html
దీన్ని మీ పంచాయతీ గ్రూప్స్‌లో షేర్ చేయండి! 📢
10,900
6
GSWS Staff
11 may 2026, 17:40
📢 *ఏపీ కుటుంబ సర్వే ముఖ్య అప్డేట్ :*
✅ UFS App V1.13 విడుదల – ముఖ్య అప్డేట్!
☛ గతంలో Submit చేసిన Survey లో వ్యక్తిగత & కుటుంబ వివరాలు Edit చేసుకునే అవకాశం కల్పించారు
☛ ఒక కుటుంబానికి ఒక్కసారి మాత్రమే Edit చేసే అవకాశం ఉంటుంది
☛ Edit చేసిన వివరాలు 24 గంటల తర్వాత Data లో Reflect అవుతాయి
☛ పొరపాటున Death / Migration Submit చేసిన వారు ఈ అవకాశం వినియోగించుకోవచ్చు
☛ తప్పుగా నమోదు చేసిన వ్యక్తిగత / కుటుంబ వివరాలు సరిచేసుకునే అవకాశం ఉంది
☛ స్వర్ణ గ్రామ – స్వర్ణ వార్డు సిబ్బంది అతి జాగ్రత్తగా Pending Surveys పూర్తి చేయాలి
━━━━━━━━━━━━━━━
📲 Unified Family Survey Updates కోసం Telegram Channel Join అవ్వండి:
🔗 https://t.me/GSWSHelper
📥 Mobile App Download చేసుకోండి:
🔗 https://www.gswshelper.com/p/download-gsws-mobile-apps-ap-govt.html
📊 Unified Family Survey Report చెక్ చేయండి:
🔗 https://www.gswshelper.com/p/quick-links.html
━━━━━━━━━━━━━━━
🙏 ఈ ముఖ్యమైన సమాచారాన్ని సంబంధిత సిబ్బందితో వెంటనే Share చేయండి
12,400
8
GSWS Staff
11 may 2026, 17:40
📷 Photo
✅ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే లేటెస్ట్ అప్డేట్ :
12,700
0
GSWS Staff
11 may 2026, 17:40
📢 *GSWS ATTENDANCE IMPORTANT UPDATE* 📢
🌙 రంజాన్ మాసం - ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు:
రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు సాయంత్రం 4:00 గంటలకే లాగౌట్ (Logout) అయ్యే వెసులుబాటు కల్పించబడింది.
⚠️ గమనిక:
ఎవరికైనా 4 గంటలకు లాగౌట్ ఆప్షన్ రాకపోతే, మీ HRMS Profile లో 'Religion' తప్పనిసరిగా Muslim అని ఉండాలి. అలా ఉన్నవారికి మాత్రమే ఈ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది.
✅ వెంటనే ఇలా చెక్ చేసుకోండి:
1️⃣ Edit Employee Details ఓపెన్ చేయండి.
2️⃣ HRMS Profile Update లోకి వెళ్ళండి.
3️⃣ Religion: Muslim అని సెలెక్ట్ చేసి అప్డేట్ చేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానెల్లో జాయిన్ అవ్వండి: 👇
🔗 https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C
27,100
17
GSWS Staff
11 may 2026, 17:40
📎 File
Income Tax DA Arrears Declaration.pdf
23,300
3
0
GSWS Staff
11 may 2026, 17:40
📎 File
AP Income Tax Software C Ramanjaneyulu 2025-2026 (27-11-2025) - Copy.xlsx
21,500
5
0
GSWS Staff
11 may 2026, 17:40
📷 Photo
Unified Family Survey Report Link 👇
https://www.gswshelper.com/p/quick-links.html
29,500
4
GSWS Staff
11 may 2026, 17:40
🔰UFS Survey Last Date 28.02.2026
[ Official Date ]
25,800
0
0
GSWS Staff
31 mar 2026, 05:14
Dear All,
*January-2026* releases pay order data enabled in mobile app for payments from *31st January 2026 at 6:30 AM* (Offline payments will be commenced from *12:00 AM* ).
Payments date range : *Up to 2nd February 2026*
Data download provision is also given for offline locations.
28,700
3
0
GSWS Staff
31 mar 2026, 05:14
Dear All,
📌 January-2026 pay order release data has been enabled in the mobile app for payments starting from 31st January 2026.
📆 Payment date range:
➡️ 31-01-2026 to 02-02-2026
📥 Data download option is also provided for offline locations.
🖥️ Following screens are enabled:
1️⃣ Add User – Online
2️⃣ Add User – Offline
3️⃣ Move Pensioners from one User to another User
Thank you.